నాని ‘ది ప్యారడైజ్’ OTTలోకి వచ్చేసింది.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. ఆ సీన్లకు కట్! | The Paradise OTT Release
23.10.2026

నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కథ, ప్రధాన తారాగణం, డిజిటల్ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read more